విమానాల్లో కుదుపులెందుకు!

83చూసినవారు
విమానాల్లో కుదుపులెందుకు!
ఇటీవల సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానం కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. దీంతో అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు కుదుపులు వస్తాయనే చర్చ మొదలైంది. అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్నే ఎయిర్‌ టర్బులెన్స్‌ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం అసాధ్యం.

సంబంధిత పోస్ట్