ఉచిత గ్యాస్ పథకంపై అనుమానాలు అవసరం లేదు: మంత్రి నాదెండ్ల

84చూసినవారు
ఉచిత గ్యాస్ పథకంపై అనుమానాలు అవసరం లేదు: మంత్రి నాదెండ్ల
ఏపీ శాసనమండలిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై చర్చ జరిగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నాలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు. 'రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తాం. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈ పథకంపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్