రాముడు-హనుమంతుడు మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?

60చూసినవారు
రాముడు-హనుమంతుడు మధ్య యుద్ధం ఎందుకు జరిగింది?
పురాణాల ప్రకారం కాశీ రాజు యయాతిని చంపాలని శ్రీరాముడిని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. రామభక్తుడైన యయాతికి రక్షిస్తానని ఆంజనేయుడు అభయమిస్తాడు. ఈ విషయమై శ్రీరాముడు.. హనుంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆంజనేయుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకున్న భక్తినే ఆయుధంగా చేసుకొని తన స్వామికి ఎదురునిలుస్తాడు. ఎన్ని అస్త్రాలు సంధించినా.. చివరికి రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలువలేకపోతుంది.

ట్యాగ్స్ :