ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు (వీడియో)

78చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని ఓ ఇంట్లో వందకుపైగా పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రజిని అనే మహిళ ఇంటి ప్రహారి దగ్గర గండి పడింది. ఆ గండిలో వందకుపైగా పాములు కనిపించాయి. ఒకే చోట వందల్లో పాములను చూసి కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సాయంతో పాములను బయటకు తరిమికొట్టారు.

సంబంధిత పోస్ట్