అందుకోసమైనా మళ్లీ ఇండియాకు వస్తా: జాన్ సీనా

79చూసినవారు
అందుకోసమైనా మళ్లీ ఇండియాకు వస్తా: జాన్ సీనా
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అంబానీ ఇంట పెళ్లి వేడుకలో వంటకాలు అద్భుతంగా ఉన్నాయని వెల్లడించారు. ఇండియన్ స్పైసీ ఫుడ్ తినడం కోసమైన మరోసారి భారత్ రావాలనుకుంటున్నానని చెప్పారు. వేడుకలో కలిసిన షారుఖ్ మాటలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ‘కింగ్‌ఖాన్‌తో టెడ్(టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్) గురించి మాట్లాడా. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ఆయనతో చేయి కలపడం ఎమోషనల్ మూమెంట్’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్