ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా బంద్ అవుతుందనే వార్త తెర మీదకొచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇంటర్నెట్ బంద్ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన సింప్సన్స్ సంస్థ ఈ ప్రిడిక్షన్ చేసింది. అయితే సింప్సన్ ప్రిడిక్షన్ గతంలో అనేకసార్లు నిజమైందని సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.