జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా?

50చూసినవారు
జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా?
డబ్ల్యూటీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్ లో ఆసీస్ గెలుపొంది, భారత్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత్ జట్టు అయినా ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా, మరోసారి దాసోహం అంటుందా అన్నది ఈ నెల 11వ తేదీ ఆదివారం వరకు వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్