మహిళను చంపేసి చెట్టుకు వేలాడదీశారు (వీడియో)

84చూసినవారు
బంగ్లాదేశ్ లోని తాజాగా దారుణ ఘటన జరిగింది. పుతిహరి గ్రామంలో రైల్వే లైన్ సమీపంలో ఓ మహిళను చంపేసి చెట్టుకు ఉరేశారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిత్కథ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనలా స్థలికి చేరుకుని మృతదేహాన్నీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన శుక్రవారం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :