డేంజరెస్ బ్యాక్టీరియా.. 48 గంటల్లో మరణం!

57చూసినవారు
డేంజరెస్ బ్యాక్టీరియా.. 48 గంటల్లో మరణం!
శరీరంలోని మాంసాన్ని తింటూ 48గంటల్లోనే మనిషిని చంపగలిగే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా జపాన్లో కలకలం రేపుతోంది. ఈ నెల 2వ తేదీ నాటికి ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 977 కాగా, ఏడాది చివరి నాటికి 2500 మందికి వ్యాధి సోకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మానవ శరీరంలో నివసించే ఈ బ్యాక్టీరియా చర్మ వ్యాధులు, గాయాలు మరియు శస్త్రచికిత్సల సమయంలో రక్త నాళాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది. పరిశుభ్రతతో దీనిని నివారించవచ్చు.

సంబంధిత పోస్ట్