ప్రచారంలో కేటీఆర్ ను నిలదీసిన మహిళ (వీడియో)

61చూసినవారు
సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. మెడికల్ కాలేజ్ కోసం తమ భూమి తీసుకొని ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఓ మహిళా రైతు కేటీఆర్ ను నిలదీశారు. దీంతో స్పందించిన కేటీఆర్ కలెక్టర్ తో మాట్లాడి ఫ్లాట్ ఇప్పిస్తానని కేటీఆర్ బదులివ్వగా 'ఇంకెప్పుడు ఇస్తారు?' అంటూ ఆమె ప్రశ్నించారు. అనంతరం పలు సమస్యలను ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్