మహిళలు పెట్టుబడిదారులుగా మారండి: రాధికా గుప్తా

59చూసినవారు
మహిళలు పెట్టుబడిదారులుగా మారండి: రాధికా గుప్తా
ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, ఎండీ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలు పొదుపు చేయడంలో ముందుంటారు. అమ్మలు, అమ్మమ్మలు దశాబ్దాలుగా కుటుంబ ఆర్థిక బాధ్యత నిర్వహిస్తూ ఇప్పటికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరించేవారు. ఇక ఇది మారాలి. డబ్బు నిర్వహణ కోసం పురుషులకు ఔట్‌సోర్సింగ్‌లా పనిచేయడం ఆపండి. పొదుపు చేసే వారి నుంచి పెట్టుబడిదారులుగా మారండి’ అని రాధికా గుప్తా సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్