చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన (Video)

57చూసినవారు
రానున్న టీ20 ప్రపంచకప్‌నకు తాజాగా న్యూజిలాండ్ బోర్డు వినూత్న రీతిలో తమ జట్టును ప్రకటించింది. ఆంగస్, మటిల్దా అనే ఇద్దరు చిన్నారుల ద్వారా తమ జట్టులోని ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఇక టీమ్‌లో.. కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్‌అలెన్, ట్రెంట్‌బౌల్ట్, మైకెల్‌బ్రాస్‌వెల్, మార్క్‌చాప్‌మన్, డేవన్‌కాన్వే, లాకీఫెర్గూసన్, మ్యాట్‌హెన్రీ, డారిల్ మిచిల్, జిమ్మీనీషమ్, గ్లెన్‌ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్‌సాంట్నర్, ఐష్‌సోధి, టిమ్‌సౌథి. ట్రావెలింగ్ రిజర్వ్: బెన్‌సీర్స్ ఉన్నారు.

ట్యాగ్స్ :