ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ పార్కింగ్ యూనిట్ (Video)

59చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ పార్కింగ్ యూనిట్‌ నెదర్లాండ్స్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. భవిష్యత్తులో ప్రజలంతా సైక్లింగ్ వైపు మొగ్గుచూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. మొబిలిటీ కోసం నెదర్లాండ్స్‌లో స్థలాన్ని, రోడ్లను ఏర్పాటుచేసిన తీరు అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్