ప్రపంచ పొడవైన మహిళ కన్నుమూత

81చూసినవారు
ప్రపంచ పొడవైన మహిళ కన్నుమూత
ప్రపంచంలోని ఎత్తైన మహిళలలో ఒకరైన మరియా ఫెలిసియానా డోస్ శాంటోస్(77) అరాకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది.1960లో క్వీన్‌ ఆఫ్‌హైట్‌ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్‌ అంతటా ఆమె పేరు మార్మోగింది. బ్రెజిల్‌లోని మ్యూజియం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం