ప్రపంచ టెలీకమ్యూనికేషన్, సమాచారం సంఘ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

81చూసినవారు
ప్రపంచ టెలీకమ్యూనికేషన్, సమాచారం సంఘ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఇంటర్నెట్, సమాచార, ప్రసార సాంకేతికతలు సామాజిక, ఆర్థిక పురోగతికి ఎంతో కీలకం అనే విషయాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి, డిజిటల్ అంతరాలను అధిగమించడానికి ఏటా మే 17వ తేదీన ప్రపంచ టెలీకమ్యూనికేషన్, సమాచార సంఘ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అనే థీమ్‌తో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్