యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు ఎం మండలం సింగారం, మొరిపిరాళ్ళ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఆత్మకూరులోని వీర్ల చెరువునిడటం తో గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రజా పాలనలో రైతన్నలకు పెద్దపీట వేసి గ్రామాలన్నీ అభివృద్ధి పరుస్తామన్నారు. మండలంలో 10కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.