మోటకొండూరులో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పంపిణీ

253చూసినవారు
మోటకొండూరులో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పంపిణీ
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సౌజన్యంతో.. మోటకొండూరు మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు మధిర గ్రామాలకు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పంపిణీ చేశారు. మండల జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి ఆయా గ్రామ సర్పంచులకు అందజేశారు. అనంతరం ఆయా గ్రామ సర్పంచులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ళ ఇందిరా సత్యానారాయణ రెడ్డి, సర్పంచ్ శ్రీలత, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్