యదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సర్పంచ్ ఆడెపు విజయస్వామి ఉపాధిహామీ కూలీగా పనిచేస్తూ..అక్కడ ఉన్న కూలీలకు కరోనా పై అవగాహన కల్పించారు. అమె అటు సర్పంచ్ గా ఇటు కూలీగా ఏకకాలంలో కర్తవ్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ మేట్ ఆడెపు శ్రీనివాస్, కూలీలు పాల్గొన్నారు.