ప్రపంచ మృత్తికా దినోత్సవం కార్యక్రమం

663చూసినవారు
ప్రపంచ మృత్తికా దినోత్సవం కార్యక్రమం
ఆలేరు మండలంలోని శారాజిపేట రైతువేదికలో ప్రపంచ మృత్తికాదినోత్సవంను పురస్కరించుకొని రైతులకు భూసార పరిరక్షణ పై అవగాహన కల్పించి, నేల సారం తగ్గడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు మంగళవారం తెలియజేయడం జరిగింది. ఈ కార్య్రమంలో ప్రాఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మృత్తికాశాస్త్ర ప్రధాన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి పద్ధతి పాటిస్తూ, సహజ ఎరువులు వాడాలని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్