భువనగిరి: చైతన్య యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

81చూసినవారు
భువనగిరి: చైతన్య యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
భువనగిరి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతూ రేపు పిల్లాయి పల్లిలో ఉ. 10గం. ప్రజా అవగాహన చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలందరూ తరలిరావాలని శుక్రవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు.
Job Suitcase

Jobs near you