భువనగిరి: గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
భువనగిరి: గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
భువనగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి శనివారం హాస్టల్ లో నాణ్యమైన భోజనం సరిగ్గా పెడుతున్నారా లేదా అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ ని పిలిచి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందజేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్