భువనగిరి: సావిత్రిబాయి ఫూలేకి నివాళి

79చూసినవారు
భువనగిరి: సావిత్రిబాయి ఫూలేకి నివాళి
భువనగిరి పట్టణంలోని కూడలిలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటీ డైరెక్టర్ తాడూరి నరసింహ, పిట్టల బాలరాజు, గ్యాస్ చిన్న తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you