సీఎం రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేసిన ఎస్టీ సెల్ నాయకులు

62చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేసిన ఎస్టీ సెల్ నాయకులు
సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్ హాలిడేగా ప్రకటించింది. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, కృషి చేసినటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ప్రభుత్వవిప్ బీర్లు ఐలయ్య కి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్