యాదాద్రి హుండీ ఆదాయం 82.38 లక్షలు
By sigilambatla harish babu 203చూసినవారుయాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది.21 రోజులకుగానూ హుండీ ఆదాయం 82లక్షల 38వేల 614రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు.అలాగే ఆదాయంతో పాటు 51 గ్రాముల బంగారం,2 కిలోల 900 గ్రాముల వెండిని బాధ్యతలు హుండీలో సమర్పించుకున్నారు.