Sep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలుSep 22, 2024, 13:09 ISTయాదాద్రి క్షేత్రాన్ని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణ‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి: నిపుణులు Sep 22, 2024, 16:09 IST
Sep 22, 2024, 17:09 IST/మునుగోడు నియోజకవర్గంమునుగోడు నియోజకవర్గంచిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డిSep 22, 2024, 17:09 ISTగిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 1506 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.
తెలంగాణ‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి: నిపుణులు Sep 22, 2024, 16:09 IST
Top 10 viral news 🔥తెలంగాణవ్యక్తిని కత్తితో పొడిచి కాళ్లతో తొక్కుతూ రౌడీ షీటర్ వీరంగం (వీడియో) Sep 22, 2024, 15:09 IST