నెట్వర్క్ లేకున్నా పోయిన ఫోన్ లొకేషన్ గుర్తించొచ్చు

55చూసినవారు
నెట్వర్క్ లేకున్నా పోయిన ఫోన్ లొకేషన్ గుర్తించొచ్చు
ఫోన్ ను కోల్పోయినా, ఎవరైనా చోరీ చేసినా.. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఆండ్రాయిడ్ లలో 'ఫైండ్ మై డివైజ్' సౌకర్యం ఉన్నా నెట్వర్క్ లేకపోతే పనిచేసేది కాదు. దీంతో గూగుల్ ఆ సౌకర్యాన్ని అప్ గ్రేడ్ చేసింది. ఇకపై ఇంటర్నెట్ లేకపోయినా సరే దాని సాయంతో ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టొచ్చు. ఆండ్రాయిడ్ 9, ఆపై వెర్షన్లకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలోనే ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే భారత్ కు కూడా రానుంది.

ట్యాగ్స్ :