హైబ్రిడ్ వాహనాలకే యువత మొగ్గు

54చూసినవారు
హైబ్రిడ్ వాహనాలకే యువత మొగ్గు
మన దేశంలో అధిక శాతం మంది హైబ్రిడ్ వాహనాలనే ఇష్టపడుతున్నారు. ఎక్కువ మైలేజీతో పాటు కాలుష్యం కూడా తక్కువగా ఉండడంతో కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అండర్‌ స్టాండింగ్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ పేరుతో గ్రాంట్‌ థోర్న్‌టన్‌ భారత్ చేపట్టిన సర్వేలో 40 శాతం మంది హైబ్రిడ్‌ వాహనాలను ఎంపిక చేసుకోగా 17 శాతం మంది ఈవీలను 34 శాతం మంది పెట్రోల్‌ వాహనాలకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్