TG: నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి చౌదరిగూడలోని హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. 3నెలల క్రితం పంజాబ్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్నపుడు అనిల్ అనే యువకుడితో.. అంకిత ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అతడు మన ఇద్దరి కులాలు వేరు అని పెళ్ళికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపనకు గురైన యువతి ఈ నెల14న హాస్టల్‌లో ఉరివేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.