ఢిల్లీ మెట్రోలో యువతి అసభ్యకర డ్యాన్స్ (వీడియో)

79చూసినవారు
ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. తాజాగా ఓ యువతి అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్