కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు (వీడియో)

52చూసినవారు
ఎదురుగా వస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరిపడిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా బైక్‌పై వెళుతున్న యువకులను ఎదురుగా అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కారు ఢీకొంది. దీంతో వారిద్దరూ ఎగిరిపడ్డారు. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు ఒకటికి రెండుసార్లు అంతా చూసుకుని వెళ్లడం మంచిదని పెద్దలు చెబుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్