మీ రాశి యొక్క అతిపెద్ద బలాలు, బలహీనతలు

3493చూసినవారు
మీ రాశి యొక్క అతిపెద్ద బలాలు, బలహీనతలు
మేషం: పోటీతత్వం, అభద్రత
వృషభం: విశ్వాసపాత్రులు, మొండి పట్టుదలగలవారు.
మిథునం: బహుముఖ ప్రజ్ఞాశాలి, అసహనం
కర్కాటక: ఉద్వేగభరితమైన వారు, కమ్యూనికేట్ చేయలేరు.
సింహం: ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం
కన్య: పరిపూర్ణులు, స్వీయ విమర్శకులు
తుల: సానుభూతి, అనిశ్చితి
వృశ్చికం: ధైర్యవంతులు, సీక్రెట్స్.
ధనుస్సు: ప్రణాళిక ఉండదు.
మకరం: లక్షాన్ని జయిస్తారు, క్షమించరు.
కుంభం: తాత్వికత, నిర్లిప్తత
మీనం: అతి సున్నితత్వం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్