సెక్యూరిటీని సుత్తితో కొట్టి యువకుడి దౌర్జన్యం (వీడియో)

545చూసినవారు
పాకిస్తాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు రాత్రి వేళలో మాస్క్ పెట్టుకొని వచ్చి సెక్యూరిటీ గార్డ్‌ను సుత్తితో ఘోరంగా కొట్టాడు. అనంతరం రోడ్డుపై ఉన్న ప్రజలను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను లాక్కుంటాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :