యువకుడిని తీవ్రంగా కొట్టి బూట్లు నాకించారు (వీడియో)

563చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం కారణంగా యువకుడిని ఘోరంగా కొట్టారు. అనంతరం యువకుడిని బూట్లు నాకించారు. బాధితుడిని కొత్వాలికి చెందిన సవయ్య రాజే నివాసిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్