పట్టపగలు యువకుడిని కత్తితో పొడిచేశాడు (వీడియో)

545చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు ఓ యువకుడి మరో యువకుడిపై కత్తితో దాడి చేసి పొడిచేశాడు. అనంతరం యువకుడిపై మరోసారి దాడి చేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆపడానికి వచ్చినవారిపై కూడా కత్తితో వారిని బెదిరించి పారిపోయాడు. పాతకక్షలు కారణంగానే యువకుడిపై దాడి చేశాడని స్థానికుల సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :