యాపిల్ సంస్థపై విమర్మలు చేసిన జుకర్‌బర్గ్

64చూసినవారు
యాపిల్ సంస్థపై విమర్మలు చేసిన జుకర్‌బర్గ్
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ సంస్థపై కీలక విమర్శలు చేశారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్‌లను ప్రశంసిస్తూనే కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదన్నారు. ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందన్నారు. కాగా గతకొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది ఐఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్