ఒక్క రోజులోనే భారీగా పెరిగిన జుకర్‌బర్గ్ సంపద

81చూసినవారు
ఒక్క రోజులోనే భారీగా పెరిగిన జుకర్‌బర్గ్ సంపద
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద భారీగా పెరిగింది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 28.1 బిలియన్ డాలర్లు (రూ.2,810 కోట్లు) ఆర్జించారు. మెటా షేర్ల విలువ పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు (రూ.17వేల కోట్లు) చేరింది. ఈ క్రమంలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో బిల్‌గేట్స్‌ను అధిగమించి జుకర్‌బర్గ్ 4వ స్థానానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్