బేతవోలులో వైద్యశాల భవన నిర్మాణ పనులు పరిశీలన

129చూసినవారు
బేతవోలులో వైద్యశాల భవన నిర్మాణ పనులు పరిశీలన
చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో నూతనంగా నిర్మానం చేపట్టే వేద్యశాల స్థలంను గురువారం ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రభాబు పరిశీలించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మంత్రి జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా శంఖుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగయ్య, వెంకటరెడ్డి, సైదిబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్