విశాఖ: ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

వాలంటరీలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9న విజయవాడలో నిర్వహించనున్న వాలంటీర్లు ఆవేదన సదస్సుకి వెళ్లకుండా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కింగువ అచ్యుత్ రావును న్యూపోర్ట్ పోలీస్ లు ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం హౌస్ అరెస్ట్ చేసి పెదగంట్యాడ న్యూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. వాలంటీర్ల గోడును కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజయవాడలో నిర్వహించనున్న వాలంటరీ సదస్సుకి వెళ్లకుండా చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్