రేపు జన్మదిన వేడుకలకు స్పీకర్ దూరం

రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. సెప్టెంబర్ 4న‌ జరిగే తన జన్మదిన వేడుకలను ఎవరు నిర్వహించవద్దని అభిమానులు పార్టీ శ్రేణులకు అయిన విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకలకు నిర్వహించే ఖర్చును వరద బాధితులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్