అద్దంకి: సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు తగవు

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ వైయస్సార్ పార్టీ మంత్రి మెరుగు నాగార్జున శనివారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలు లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీమంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు.

సంబంధిత పోస్ట్