గుంటూరు: వైద్య, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

పోలీస్ అమరవీరుల స్నాతకోత్సవాల్లో భాగంగా గుంటూరు పోలీస్ కల్యాణ మండపంలో సోమవారం మెగా వైద్య, రక్తదాన శిబిరం జరిగింది. ఎస్పీ సతీశ్ కుమార్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో తీరికలేని. సమయాన్ని గడుపుతున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రైవేట్, ప్రభుత్వ వైద్యశాలల సిబ్బంది శిబిరంలో సేవలు అందించడం శుభపరిణామన్నారు

సంబంధిత పోస్ట్