తుళ్లూరు: చంద్రబాబును కలిసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుమందకృష్ణ

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంగళవారం వెలగపూడి సచివాలయంలో కలిశారు. ఎస్సీ వర్గీకరణ అమలు, మాదిగల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయానికి సంబంధించి ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ, వర్గీకరణ సమస్యల పరిష్కారానికి మద్దతు తెలుపుతూనే, చట్టబద్ధత కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్