తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో 400/220 కేవీ సబ్ స్టేషన్‌ను నవంబర్ 7న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారని కలెక్టర్ నాగలక్ష్మీ మంగళవారం తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సీఆర్డీఏ పరిధిలో జీఐఎస్ పద్ధతిలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాన్స్ కొ ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

సంబంధిత పోస్ట్