ముసునూరు: వివాదాస్పదంగా మారిన భూవివాదం

రైతులకు దారి ఇవ్వని భూ వివాదాన్ని ముసునూరు మండలం గోపవరం గ్రామంలో బుధవారం తహసిల్దార్ కె. రాజ్ కుమార్ పరిశీలించారు. ఈ వివాదంపై గ్రామానికి చెందిన అచ్యుతారావు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమకు దారి వెళ్ళనీయక పోవడంతో వరి కోతలు కోసుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా తాసిల్దార్ ఎదుట బాధిత రైతులు వాపోయారు. రైతులకు దారి ఇవ్వకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్