నూజివీడు: మామిడి చేదు

నూజివీడు పేరు చెప్తే గుర్తుకు వచ్చేది నవ రసాల మామిడి. కానీ ఇక్కడ మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్‌ పరిధిలో దాదాపు 40 వేల హెక్టార్ల లో మామిడి సాగులో ఉంది. దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న తెగుళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతు నష్టాల్లో కూరుకుపోయాడు. ఫలితంగా మామిడిస్థానంలో పామాయిల్‌, కొబ్బరి, మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్