రాజమండ్రి రూరల్: రేపు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తూ. గో జిల్లా జనరల్ బాడీ సమావేశం ఈనెల 25వ తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సీపీఐ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారాయుడు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు తదితరులు హాజరవుతారని చెప్పారు.

సంబంధిత పోస్ట్