సముద్రంలోకి 1, 62, 276 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం సాయంత్రం 1, 62, 276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10. 90 అడుగులకు చేరిందన్నారు. డెల్టా కాలువలకు 14, 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్