తిరుమల శ్రీవారి లడ్డుపై సమగ్ర విచారణ జరపాలి

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలలో గడిచిన ఐదు సంవత్సరాలలో లడ్డు ప్రసాదం తయారీపై జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బొరుసు సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం మండలం కడియపులంకలో ఆయన మాట్లాడారు. యావత్ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్