బాపులపాడు: ఈనెల 26న జరిగే ధర్నా జయప్రదం చేయండి

బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం సభ్యుడు బర్రె లెనిన్ కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్