మచిలీపట్నం: ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ

మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ వేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ మ్యానుఫాక్చర్ డిస్టిలరీస్ లో టెండర్ కమిటీ సంప్రదింపులు జరిపి ఎమ్మార్పి రేట్లు నిర్ణయిస్తుందన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించి మద్యం విక్రయాలు ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్